¡Sorpréndeme!

Pawan Kayan కూటమి నాయకులకు డిప్యూటీ సీఎం వార్నింగ్ | Oneindia Telugu

2025-04-19 7 Dailymotion

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూ బాధితుల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం
ప్రజలను ఇబ్బందిపెడితే కూటమి నేతలనూ ఉపేక్షించనని పవన్ కల్యాణ్ హెచ్చరించారు భూ బాధితులకు జరిగిన అన్యాయాలపై స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారుఅధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఈమేరకు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Deputy CM and Janasena chief Pawan Kalyan has taken a sensational decision. He has made it clear that he will personally take the field for the land victims. Pawan Kalyan has warned that he will not ignore the alliance leaders if they trouble the people.Pawan Kalyan said that he is personally taking action against the injustices done to land victims. Pawan Kalyan made key comments in this regard in a teleconference held with officials.

#apdeputykalyan
#pawankalyan
#pavanwarning
#allianceleaders
#pawanmeeting
#appolitics
#janasenaparty
#pawancomments

Also Read

కూటమి నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-deputy-cm-pawan-kalyan-to-personally-receive-land-scam-complaints-433213.html?ref=DMDesc

పవన్ కళ్యాణ్‌కు పోటీగా సమంత సినిమా.. పెద్ద సాహసమే? :: https://telugu.oneindia.com/entertainment/harihara-veeramallu-and-samanthas-production-shubham-to-release-on-may-9-433195.html?ref=DMDesc

గిరిజనుల పాదాలకు 'పవన్' చెప్పులు.. డిప్యూటీ సీఎం దాతృత్వం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-deputy-cm-pawan-kalyan-distributes-footwear-to-345-tribal-residents-433123.html?ref=DMDesc



~ED.234~PR.366~